Home » photogallery » andhra-pradesh »

VIDADALA RAJINI NATIVE PLACE IN TELANGANA CELEBRATIONS AT YADADRI DISTRICT WHERE AP NEW HEALTH MINISTER BELONGS MKS

Vidadala Rajini: ఆంధ్రా ఆరోగ్య మంత్రి విడదల రజని పక్కా తెలంగాణ బిడ్డ! -యాదాద్రి జిల్లాలో సంబురాలు

విడదల రజని (Vidadala Rajini) పేరు వింటేనే ఆంధ్రప్రదేశ్ లో చిన్నపాటి వైబ్రేషన్స్. యూత్ ఐకాన్ గా వెలుగొందుతోన్న ఆమె.. ఏపీలో చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగానూ రికార్డు నెలకొల్పారు. ఏపీలో తిరుగులేని పాపులారిటీ, ఉన్నత పదవి పొందిన రజని పక్కా తెలంగాణ ఆడబిడ్డ. పూర్తి వివరాలివే..