Home » photogallery » andhra-pradesh »

VICE PRESIDENT VENKAIAH NAIDU VISITS TIRUMALA TEMPLE OFFERS SPECIAL PRAYERS SK

Venkaiah Naidu: సాధారణ భక్తుడిలా.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Venkaiah Naidu visits Tirumala Temple: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమలలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం సాధారణ భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా నిజపాద సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికి..ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.