Pics: తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఏపీలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.