హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Presidential Fleet Review: సాగర తీరంలో సాహస విన్యాసాలు.. ఘనంగా రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ

Presidential Fleet Review: సాగర తీరంలో సాహస విన్యాసాలు.. ఘనంగా రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ

Presidential Fleet Review: విశాఖ సాగర తీరంలో సాహస విన్యాసాలు అబ్బుర పరిచాయి. తూర్పు నావికా దళం బలం ఎంటో తెలిసేలా.. విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 60 నౌకలు.. 10 వేల మంది సిబ్బందితో కూడిన జలాంతర్గాములకు సంబంధించిన నౌకాదళం తమ శక్తిసామర్ధ్యాలను రివ్యూ చేసుకున్నాయి.

Top Stories