Home » photogallery » andhra-pradesh » VASANTH PANCHAMI CELEBRATIONS IN VIJAYAWADA KANAKADURGA TEMPLE AND OFFICIALS MADE ARRANGEMENTS FOR DEVOTEES HERE ARE THE DETAILS PRN

Vasanth Panchami: ఇంద్రకీలాద్రిపై ఘనంగా వసంత పంచమి వేడుకలు... సరస్వతీ దేవిగా దుర్గమ్మ దర్శనం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయవాడలోని (Vijayawada) ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ( Durga Temple) ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.