Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? టికెట్లు ఈసారి చాలా సులభం
Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? టికెట్లు ఈసారి చాలా సులభం
TTD Online Darshan Ticket Booking: వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలని శ్రీ వేంకటేశ్వరుడి భక్తులు తపిస్తారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వ తేదీ వరకు పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలని శ్రీ వేంకటేశ్వరుడి భక్తులు తపిస్తారు.
2/ 5
కేవలం ఒక్క రోజే కావడంతో వీవీఐపీల నుంచి సామాన్యుల వరకు ఆ రోజు శ్రీవారి దర్శనం కోసం క్యూకడతారు. అయితే ఒక్కరోజులో అందరికీ దర్శనం కల్పించడం సాధ్యం అయ్యే పనికాదు.
3/ 5
ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది.
4/ 5
డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వ తేదీ వరకు పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు.
5/ 5
వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఈ పది రోజుల్లో స్వామి దర్శనం చేసుకోవడానికి రూ.300 దర్శనం టికెట్లను ఈరోజు (డిసెంబర్ 1)న ఉదయం 11 గంటలకు టీటీడీ రిలీజ్ చేయనుంది.