Home » photogallery » andhra-pradesh »

VAIKUNTAPURAM VILLAGERS WONDER THEY LIVING VERY TRADITIONAL DOING AGRICULTURE NGS GNT

Inspiration Village: అడవి అంచున అల వైకుంఠపురం.. చరిత్ర గతిని మార్చుకున్న ఓ పల్లె కథ

Wonder Village: నిజంగానే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆ గ్రామం.. అడవి అంచున అల వైకుంఠపురాన్ని నిర్మించుకున్నారు. అలా అని వారంతా బాగా చదువుకున్నవారు కూడా కాదు.. సంప్రదాయ వృత్తులను వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. సొంతంగా కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశారు. చరిత్ర గతిని మార్చారు.