ఇకపై ఏపీ గ్రామ సచివాలయాల్లో సరికొత్త సేవలు

డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థను తీసుకువచ్చి ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేశామని సీఎం జగన్ అన్నారు. ఇందుకు సహకరిస్తున్న కెనరా బ్యాంకును అభినందిస్తున్నట్టు తెలిపారు.