హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Unstoppable 2: బావతో బాలయ్య.. ఆ చర్చను తెరపైకి తెస్తారా? జూనియర్ ఎన్టీఆర్ పై క్లారిటీ

Unstoppable 2: బావతో బాలయ్య.. ఆ చర్చను తెరపైకి తెస్తారా? జూనియర్ ఎన్టీఆర్ పై క్లారిటీ

Unstoppable 2: తెలుగు రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేవనుంది. ఎవరూ ఊహించని విధంగా బావ చంద్రబాబును.. బాలయ్య అన్‌స్టాపబుల్ అంటూ ప్రశ్నలు సంధించనున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. వీరి మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయన్న ఆసక్తి పెరుగుతోంది.

Top Stories