ఏప్రిల్ నెలకు సంబంధించిన వృద్ధులు, వికలాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం విడుదల చేశారు. వీటితో పాటు జూన్‌కు సంబంధించిన కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ టికెట్లను కూడా రిలీజ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం). (ప్రతీకాత్మక చిత్రం)