హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala: ఈ అర్ధరాత్రి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పంపిణి .. రోజుకు ఎన్ని వేలు అంటే..?

Tirumala: ఈ అర్ధరాత్రి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పంపిణి .. రోజుకు ఎన్ని వేలు అంటే..?

Tirumala: భక్తుల కోసం కొత్తగా అందుబాటులోకి రానున్న సర్వదర్శన టోకెన్లను సోమవారం అర్ధరాత్రి నుంచి అలిపిరి దగ్గర జారీ చేయనున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కొత్తగా జారీ చేయబోయే సర్వదర్శనం టోకెన్లు రోజుకు 15వేలు జారీ చేయనున్నారు. శని, ఆది, సోమవారాల్లో 25వేల టోకెన్లు జారీ చేయనున్నారు.

Top Stories