కానీ కాలినడకన వెళ్లే భక్తులకు ఇచ్చే దివ్య దర్శనం టికెట్లను మాత్రం మళ్లీ పునరుద్ధరించలేదు. నిత్యం వేలాది భక్తులు నడక మార్గంలో తిరుమల కొండకు చేరుకుంటారు. దాదాపు 3వేల మెట్లను ఎక్కి శ్రీవారి దర్శనానికి వెళ్తారు. వారి డిమాండ్ మేరకు.. మళ్లీ దివ్య దర్శనం టికెట్లను ఇవ్వబోతోంది టీటీడీ. (ప్రతీకాత్మక చిత్రం)