Tirumala: న్యూఇయర్‌లో తిరుమలకు వెళ్తున్నారా? దర్శనం టికెట్ల విడుదల

Tirumala: కొత్త ఏడాదిలో తిరుమలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..! మీ కోసమే ఈ వార్త. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.