మార్చినెలలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టోకెన్లను మూడు రోజుల్లో విడుదల చేయగా.. ఈసారి జూలై, ఆగస్టు నెలల టోకెన్లను ఒకేసారి విడుదల చేసింది. ఇక గత నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టోకెన్లను విడుదల చేసింది టీటీడీ, లాటరీ పద్దతిలో భక్తులకు కేటాయిస్తోంది. (File)