PICS: 226 రోజుల తర్వాత తిరుమలలో అద్భుత సన్నివేశం

అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నదన్నారు.