Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలలో గదుల బుకింగ్ మరింత సులభం.. ఈ విషయాలు తెలుసుకోండి..

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో భక్తులకు వసతి గదుల కేటాయింపు మరింత సులభతరం చేసేలా చర్యలు చేపట్టింది.