హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

తిరుమలలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం.. తేదీలు ఇవే

తిరుమలలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం.. తేదీలు ఇవే

తిరుమలలో రద్దీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అంతటి రద్దీలో వృద్దులు, వికలాంగులు, చంటిపిల్లలున్న తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు ,చేస్తోంది. ప్రతి నెలా రెండు రోజుల పాటు ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

  • |

Top Stories