శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది భక్తులు దేశం నలుమూలల నుంచి తిరుమలకు వస్తుంటారు. వాందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగానే అన్నప్రసాదాలను అందజేస్తోంది. ఐతే ప్రస్తుతం ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి భక్తులు అంతకంతూ పెరుగుతుండడంతో.. ఇతర చోట్ల అన్నప్రసాద భవానలను ప్రారంభించనున్నారు.