రమణ దీక్షితులుకు వైవీ సుబ్బారెడ్డి హెచ్చరిక..

ఇటీవల రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా ఈవో, ఏఈవో మీద చేసిన వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు.