అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీవారి ఆలయానికి ఆరు నెలల్లో విగ్రహాలు తయారవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతి సమీపంలోని రామాపురంలో శిలలకు ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమరావతిలో ఆలయ పనులను వేగవంతం చేస్తామని వెల్లడించారు.