హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

ములాయం, అఖిలేశ్‌ని కలిసిన టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్

ములాయం, అఖిలేశ్‌ని కలిసిన టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్

టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ లక్నోలో పర్యటించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్‌ను కలసి శాలువాతో సన్మానించి తీర్ధ ప్రసాదాలు, వెంకటేశ్వర స్వామి పటాన్ని అందచేశారు. అనంతరం పుట్ట సుధాకర్‌ను అఖిలేశ్ సన్మానించి.. కృష్ణుడిని చిత్ర పటాన్ని బహూకరించారు.

Top Stories