హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

PICS: తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

PICS: తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వేంకటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జేడీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జగన్‌కు పరివట్టం చుట్టారు ఆలయ అర్చకులు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు ఉంచిన వెండి పళ్తలేన్ని తలపై ఉంచి ఆలయంలోకి ప్రవేశించిన జగన్.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Top Stories