Tirumala: టీటీడీకి రూ.23 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?

Tirumala: కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటిలాగే తిరుమల కూడా కిటకిటలాడుతోంది. ప్రతి రోజు రూ.3 కోట్ల మేర హుండీ ఆదాయం వస్తోంది. పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. తాజాగా ఓ భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీగా విరాళం అందజేశారు. ఏకంగా రూ.23 కోట్లు ఇచ్చారు.