హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

TTD Update: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ కీలక ప్రకటన.. దర్శనానికి టెన్షన్ అక్కర్లేదు..!

TTD Update: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ కీలక ప్రకటన.. దర్శనానికి టెన్షన్ అక్కర్లేదు..!

గత వారం రోజులుగా తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. శ్రీ0వారి దర్శనాని (Tirumala Srivari Darshanam)కి రెండు మూడు రోజుల సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది.

Top Stories