హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Republic Day: విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న సీఎం క్యాంప్ ఆఫీస్

Republic Day: విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న సీఎం క్యాంప్ ఆఫీస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS JaganmohanReddy) విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా అధికారులు విద్యుత్‌ దీపాలతో క్యాంప్ కార్యాలయాన్ని అలంకరించారు. విజయవాడలో (Vijayawada) ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhooshan Harichandan) తో పాటు సీఎం జగన్ పాల్గొంటారు. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. గణతంత్ర దినోత్స వేడుకల్లో భాగంగా వివిధ శాఖలు శకటాలను సిద్ధం చేశాయి.

Top Stories