AP CM Jagan: రేపటి సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా.. కారణం ఇదే

ఏపీ సీఎం జగన్ రేపటి పోలవరం పర్యటన వాయిదా పడింది. అయితే ఒక రోజు ముందే పర్యటనను రద్దు చేయడానికి కారణం ఏంటి..? సడెన్ గా సీఎం జగన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.