ఇక ఆకాకర కాయలు, బీన్స్, కాప్సికమ్ వంటి కూరగాలకు ధర కిలో రూ.120 నుంచి రూ.140 పలుకుతున్నాయి. వంగ, బెండ, దొండకాయలు కిలో రూ.100 వరకు అమ్ముడవుతున్నాయి. ఐతే కొన్నిచోట్ల ఎంత ధరపెట్టి కొందామన్నా కూరగాయలు దొరకని పరిస్థితి నెలకొంది. (Imgae credit : shutterstock)