హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tollywood on AP Floods: ఏపీలో వరదలపై స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ సాయం..

Tollywood on AP Floods: ఏపీలో వరదలపై స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ సాయం..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.NTR), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) వరద బాధితులకు సాయం ప్రకటించారు.

Top Stories