హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

samantha: శ్రీవారి సేవలో సింగిల్ గా సమంత..? చైతు లేకపోవడంతో అనుమానాలు.. మీడియాపై ఫైర్

samantha: శ్రీవారి సేవలో సింగిల్ గా సమంత..? చైతు లేకపోవడంతో అనుమానాలు.. మీడియాపై ఫైర్

Samantha in Tirumala: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సింగిల్ గా శ్రీవారిని దర్శించుకోవడం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. పక్కన చైతన్య లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సమంతను మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేస్తే.. ఎక్కడ ఏం మాట్లాడోలా తెలీదా అని ఫైర్ అయ్యింది ఆమె..