Home » photogallery » andhra-pradesh »

TOLLYWOOD SENIORS WILL MEET AP CM JAGAN SHORTLY THEY WILL COME SPECIAL FLIGHT FORM BEGUMPET NGS

Tollywood: సీఎం జగన్ ను ముందు ఉంచబోయే డిమాండ్లు ఇవే..? సినీపెద్దలు ఎవరెవరు వెళ్తున్నారంటే

Tollywood will meet CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వివాదానికి నేటితో తెరపడనుందా..? సీఎం జగన్- సినిమా పెద్దల సమావేశంతో సమస్యలకు చెక్ పడుతుందా..? వారి ప్రతిపాదనలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. ఇంతకీ సీఎం జగన్ ముందు.. టాలీవుడ్ పెడుతున్న ప్రతిపాదనలు ఏంటి..? ఎవరెవరు సమావేశానికి వస్తున్నారు..?