will Meet CM: టాలీవుడ్ విన్నపాలు వింటారా..? సీఎం జగన్ ను కలిసేందుకు పెద్దల ప్రయత్నం

Will meet CM Jagan: ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు ప్రయత్నాలు మొదలెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో రెండు మూడు రోజుల్లో సీఎంను కలవాలి అనుకుంటున్నారు. మరి సీఎం జనగ్ అపాయింట్ మెంట్ ఇస్తారా.. ఇచ్చినా టాలీవుడ్ విన్నపాలు వింటారా..?