Tollywood To Meet CM Jagan: సినీ సమస్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan MOhan Reddy)తో చర్చించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. టాలీవుడ్ (Tollywood) బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)సారథ్యంలో సీఎం జగన్తో సినీ పెద్దలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏఏ అంశాలు చర్చించాలి.. తమ సమస్యల పరిష్కరానికి సీఎం జగన్ ను ఎలా ఒప్పించాలి అన్నదానిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు సినీ పెద్దలు..