Home » photogallery » andhra-pradesh »

TOLLYWOOD BEAUTIES HUNGAMA IN VISAKHAPATNAM ILIANA AND RASHIKHANN INAUGURATE ONE STORE NGS VSP

Tollywood Beauties: ఇలియానా ఏంటి ఇలా మారింది..? టాలీవుడ్ బ్యూటీలను చూసేందుకు ఎగబడ్డ జనం

Tollywood Beauties: టాలీవుడ్ బ్యూటీ భామలు లిలియానా, రాశిఖన్నాలు విశాఖలో సందడి చేశారు. అయితే చాలా రోజుల తరువాత ఇలియాన ఇలా ప్రజలముందుకు వచ్చారు. గతంలో ఆమె వైజాగ్ వచ్చినప్పటికి.. ఇప్పటికే ఎంతో తేడా కనిపించింది. దీంతో ఆమె ఇలియానానే.. ఇలా మారింది ఏంటి అంటు ఆమెను చూడడానికి జనం ఎగబడ్డారు..