Andhra Pradesh: నేతన్న నేస్తంకు నేటి నుంచి లబ్ధిదారుల ఎంపిక.. మీ పేరు లేకపోతే ఇలా చేయండి

ఏపీలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారుల జాబితాను నేటి నుంచి గ్రామ సచివాలయల్లో పెట్టనున్నారు. అయితే అర్హత ఉండి తమ పేరు లేని వారు ఎవరైనా.. జులై 6 నుంచి 8 వ తేదీ వరకు తమ అభ్యంతరాలను తెలియ చేసేందుకు అవకాశాన్ని కల్పించారు.