Home » photogallery » andhra-pradesh »

TO DAY ON WARDS STRICT NIGHT CURFEW IN ANDHRA PRADESH THESE IS THE NEW RULES MUST FALLOW EVER ONE NGS

Night Curfew: నేటి నుంచి నైట్ కర్ఫ్యూ.. నిబంధనలు ఇవే.. థియేటర్లు, ఆలయాలపై ఆంక్షలు.. వీరికి మినహాయింపు

Night Curfew: నేటి నుంచి ఏపీ అర్ధరాత్రి 11 గంటల తరువాత రోడ్డు ఎక్కడానికి వేళ్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఎవరైనా 11 లోపు ఇంటికి చేరుకోవాల్సిందే అని సూచిస్తోంది. అలాగే థియేటర్లు, ప్రార్థనా మందిరాలపైనా ఆంక్షలు పెట్టింది. అయితే ఈ నైట్ కర్ఫ్యూలో వీరికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.