MLA Roja: రావాలని ఉన్నా రాలేకపోతున్నా..! రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.