Tirupati Election Result-2021: తిరుపతి ఫైనల్ రిజల్ట్ ఇదే.. టార్గెట్ మిస్సైన వైసీపీ..

అందరూ అంచనా వేసినట్లే తిరుపతి ఉపఎన్నికలో (Tirupati by Election-2021) వైసీపీ (YSRCP) ఘనవిజయం సాధించింది. ఐతే మెజారిటీ విషయంలో మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.