వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి ఆర్కే రోజా ఏంచేసినా అది వార్తల్లో నిలుస్తుంది. రాజకీయాలతో పాటు టీవీ షోలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆమె ముందుకెళ్తున్నారు. జబర్దస్త్ లో ప్రేక్షకులను అరలిస్తూనే.. తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు.