హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

MLA Roja Daughter Anshu Malika: రోజా కుమార్తె అన్షుకి అరుదైన గౌరవం.... తల్లికి తగ్గ తనయ అనిపించుకుందిగా..

MLA Roja Daughter Anshu Malika: రోజా కుమార్తె అన్షుకి అరుదైన గౌరవం.... తల్లికి తగ్గ తనయ అనిపించుకుందిగా..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే (YSR Congress Party MLA), జబర్దస్త్ (Jabardhasth Show)జడ్జి రోజా (MLA RK Roja) రాజకీయాలతో పాటు ఇతర అంశాల్లోనూ వార్తల్లో నిలుస్తుంటారు. రోజాతో పాటు ఆమె తనయ అన్షుమాలిక (Roja Daughter Anshumalika) కూడా సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్ గా ఉంటూ అందర్నీ ఆకర్షిస్తుంటారు.