Andhra Pradesh: ఆదుకోవాల్సిన సమయంలో ఎంజాయ్ మెంట్.. వైసీపీ నేతల తీరుపై విమర్శలు

కరోనా విపత్తు సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో అధికార వైసీపీ నేతల తీరు వివాదాస్పదమవుతోంది.