హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala: ఆగస్టులో పర్వదినాలెన్నో.. తిరుమలలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలు ఇవే..

Tirumala: ఆగస్టులో పర్వదినాలెన్నో.. తిరుమలలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలు ఇవే..

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆగస్టు నెలలో అన్నీ పర్వదినాలే.. సాధారణ రోజుల కంటే.. పర్వదినాల్లో స్వామిని దర్శించుకుంటే ఆ ఫలితమే వేరన్నది భక్తుల నమ్మకం. అయితే ఆగస్టు నెలలో ఎన్నో పర్వదినాలు వస్తున్నాయి. ఆయా రోజుల్లో ప్రత్యేక ఉత్సహాలు నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్తానం.. అవి ఏంటంటే..?

Top Stories