Home » photogallery » andhra-pradesh »

TIRUPATI VERY FAMOUS TEMPLE IN TIRUPATI IT IS OLD BY 500 YEARS BUT COMPLETELY DAMAGED NGS TPT

Tirumala: అన్నమాచార్యుల ఆనావాళ్లు కనుమరుగు..! ధీనస్ధితిలో ఐదు దశాబ్ధాల కాలం‌నాటి ఆలయం

Famous Temple: పాలకుల.. అధికారుల నిర్లక్ష్యంతో చరిత్రకు సాక్ష్యాలుగా ఉండాల్సినవి కనుమరగవుతున్నాయి. తాజాగా తిరుమలలో ఐదువందల ఏళ్ల క్రితం నాటి ఓ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా..?