Tirupathi: తిరుపతిలో టెన్షన్ వాతవరణం.. ఇళ్లు ఖాళీ చేస్తున్న జనం.. అసలేం జరుగుతోంది..?

వరద (AP Floods) నుండి ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్న తిరుపతి (Tirupathi) నగర ప్రజలకి ఎదురవుతున్న వింత వింత సమస్యలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. వరద కారణంగా భూమి కుంగడంతో ఎప్పుడు ఏం జరుగుతోందోనని జనం హడలిపోతున్నారు.