Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TTD TOOK KEY DECISION ON SRIVARI DARSHAN AS HUGE RUSH AT TIRUMALA TEMPLE FULL DETAILS HERE PRN TPT

Tirumala Updates: తిరుమలలో అనూహ్య రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అలర్ట్..

గత కొంత కాలంగా తిరుమల పుణ్యక్షేత్రం (Tirumala Temple) భక్తులతో కిటకిటలాడిపోతోంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు స్వామి దర్శనంపై ఆంక్షలు ఉండటంతో భక్తులు శ్రీవారిని దర్శించుకోలేకపోయారు. ఐతే ఆ తర్వాత మాత్రం సప్తగిరులకు భక్తులు పోటెత్తుతున్నారు.