Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TTD TOOK KEY DECISION ON BRAHMOTSAVALU TO GIVE IMPORTANCE TO COMMON DEVOTEES FULL DETAILS HERE PRN TPT

TTD Updates: సామాన్య భక్తులకు గుడ్ న్యూస్.. బ్రహ్మోత్సవాల్లో వారికి మాత్రమే అనుమతి.. టీటీడీ కీలక నిర్ణయం..

Tirumala: బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశముండటంతో టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. సామన్య భక్తులకు పెద్టపీట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుననట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.