Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TTD TO ACCEPT UPI PAYMENTS AT ROOMS BOOKING COUNTERS IN TIRUMALA TEMPLE FULL DETAILS HERE PRN TPT

Tirumala Updates: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆ కష్టాలకు చెక్.. టీటీడీ కీలక నిర్ణయం..

కరోనా (Corona) సమయంలో తిరుమల (Tirumala) లో నగదు తో కూడిన విధానానికి బదులుగా కార్డు స్వైపింగ్ విధానం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి డిజిటల్ చెల్లింపులు చేయాలంటే టీటీడీలో క్రెడిట్.., డెబిట్ కార్డు తప్పనిసరి. గదులు పొందాలంటే... కచ్చితంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు ఉండాల్సిందే.