ఇక సంక్రాంతి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. జనవరి నెలలో నాలుగు రోజుల పాటు రూమ్ ల ఆన్ లైన్ బుకింగ్ ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదసి పర్వదినాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. (ప్రతీకాత్మకచిత్రం)