హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

TTD Online Tickets: తిరమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల.. ఇలా బుక్ చేసుకోండి..!

TTD Online Tickets: తిరమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల.. ఇలా బుక్ చేసుకోండి..!

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanam) డిసెంబర్ కోటా (December) కు చెందిన శ్రీవారి సర్వదర్శనం టికెట్లను (Tirumala Free Darshan Tokens) విడుదల చేసింది. రోజుకు 10వేల చొప్పున దర్శనం టికెట్లు విడుదల చేసినట్లు టీటీడీ (TTD) తెలిపింది.

Top Stories