Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TTD MADE KEY ANNOUNCEMENT TO DEVOTEES WHO ARE PLANNING TO VISIT TIRUMALA IN SEPTEMBER FULL DETAILS HERE PRN TPT

Tirumala: ఆ నెల రోజులు తిరమలకు రాకపోవడమే మంచిది.. భక్తులకు టీటీడీ కీలక సూచన.. కారణం ఇదే..!

ఏప్రిల్ నుంచి తిరుమలకు అనూహ్య రీతిలో భక్తులు రావడం.. శ్రీవారి దర్శనానికి దాదాపు 42గంటల సమయం పట్టడం జరిగింది. అప్పటి నుంచి జులై వరకు భక్తులతో తిరుమల కిటకిటలాడుతూనే ఉంది. ఆగష్టు నెల ప్రారంభం నుంచి తగ్గిన భక్తుల రద్దీ మరింత పెరుగుతూ వస్తోంది.