Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TTD MADE KEY ANNOUNCEMENT ON DARSHAN AS ISSUES KEY INSTRUCTIONS TO DEVOTEES FULL DETAILS HERE PRN TPT

Tirumala Update: ఆ ఐదు రోజులు తిరుమల రావద్దు.. టీటీడీ కీలక ప్రకటన.. కారణం ఇదే..!

తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు (Tirumala Darshan) భక్తులు పోటీపడుతుంటారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు శ్రీనివాసుడ్ని దర్శించుకొని తరిస్తుంటారు.